. జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన వివిధ కారణాలచే ఆకస్మికంగా మృతి చెందిన మృతుల కుటుంబాలకు కలెక్టర్ జి రవి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఆపద్బంధు పథకం కింద 2018 19 సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న మృతుల కుటుంబ సభ్యులకు మొత్తం 28 మందికి ఒక్కొక్కరికి రూ.50వేల రూపాయల చొప్పున. మొత్తం ₹ 14 లక్షల చెక్కులను వారికి కలెక్టర్ అందజేశారు .