ధర్మపురి ఏరియా ఆసుపత్రికి – డయాలసిస్ కేంద్రం మంజూరు !!

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు త్వరలో డయాలసిస్ వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

లేఖ సంఖ్య 5954/1/2020, తేదీ 13/04/2022 న ప్రభుత్వ కార్యదర్శి S.A.M రిజ్వి. రాష్ట్రంలోని 5 ఆసుపత్రులకు డయాలసిస్ కేంద్రాలు మంజూరు కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రి, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆస్పత్రి, జగిత్యాల జిల్లా ధర్మపురి ఏరియా ఆస్పత్రి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి డయాలసిస్ కేంద్రంలో 5 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉంచనున్నారు. దశలవారీగా 61 కేంద్రాలలో 515 మిషన్లు అందుబాటులోకి తేనున్నారు.

కృతజ్ఞతలు!
ధర్మపురి ఆస్పత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరు చేయడం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, కౌన్సిల్ సభ్యులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫోన్ నంబర్లు !


ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఈనెల 11న రెండవ విడత విస్తరించిన కేబినెట్ మంత్రుల ఫోన్ నెంబర్లు

ధర్మాన ప్రసాదరావు, 9959865756
శీధిరి అప్పలరాజు,. 9949175851
బొత్స సత్యనారాయణ, .7997511999
పీడిక రాజన్నదొర,…. 7893504567
గుడివాడ అమర్ నాధ్, … 9948333999
బూడి ముత్యాలనాయుడు……, 9676548809
దాడిశెట్టి రాజా , …….7661977777
చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ,… 9959613456
పి విశ్వరూప్ ,……… 8106990234
తానేటి వనిత, …. 9490032112
కారుమూరినాగేశ్వరరావు……, 9666255555
కొట్టు సత్యనారాయణ,….. 9393159393
జోగిరమేష్,….. 9848047522
మేరుగ నాగార్జున….. , 9000456706
విడదల రజని….., 9817981736
అంబటి రాంబాబు….., 9440307999
ఆదిమూలం సురేష్…., 9440383942
కాకాణి గోవర్థన్ రెడ్డి,… 9849020556
ఆర్ కె రోజా……., 8978068888
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి….., 9010158888
కె నారాయణస్వామి,…. 9849034091
అంజాద్ బాషా……, 9948020786
బుగ్గన రాజేంద్రనాధ్,…. 9000526788
గుమ్మనూరిజయరామ్….., 9849939171
కె వి ఉషశ్రీ చరణ్….. 9686333999