బీర్పూర్ మండలం కొల్వయి గ్రామంలో, యాదవ కులస్థుల ఆధ్వర్యంలో నిర్మించబడిన నూతన శివాలయం ప్రతష్టాపన కార్యక్రమం లో బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొనీ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తాళ్ళదర్మరం గ్రామంలో ఇటీవల గుండెకు శస్త్ర చికిత్స చేపించుకున్న పరుమల్ల గంగమల్లును, అనారోగ్యంతో ఉన్న ఏనుగు ఎల్లారెడ్డి ని , పరామర్శించారు..

మంగెల గ్రామంలో మాజీ సర్పంచ్ భానుక శంకర్ తల్లి మల్లవ్వ ఇ మరణించగా వారి కుటుంబాలను పరామర్శించినారు ఈ .కార్యక్రమంలో ఎంపిపి మసర్థి రమేష్, జడ్పీటిసి పాత పద్మ – రమేష్, వైస్ ఎంపిపి బల్మురి లక్ష్మన్ రావు, విండో చైర్మన్ నవీన్ రావు, ఎంపీటీసీ లు రంగు లక్ష్మన్, ఆడేపు మల్లీశ్వరి – తిరుపతి,.ఉమ్మడి సారంగాపూర్ మండలం ప్రచార కమిటీ సారథి, గుడిసె జితేందర్ యాదవ్ , మండల పార్టీ అధ్యక్షులు చేర్పూరి సుభాష్, కొండ్రా రాంచందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏనుగు జోగి రెడ్డి,.ప్రచార కార్యదర్శి నారపాక కమలాకర్, మండల యూత్ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి,.మాజీ ఎంపీటీసీ బర్ల లక్ష్మీనారాయణ, వార్డు సభ్యుడు రామచంద్రం, నాయకులు సిరిమల్ల సురేష్, బందెల చంద్రయ్య,.ఏనుగు తిరుపతి రెడ్డి,.స్వామి రెడ్డి, లక్ష్మారెడ్డి, సత్యం రెడ్డి, మహేందర్ రెడ్డి,.అన్నరపు రాజశేఖర్,పల్లె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు.!

మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి, దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కస్తూర్భా బాలికల ఆవాసంలో, కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.,
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి మాంకాళి రాజన్న, పట్టణ అధ్యక్షులు కొండ శ్రీధర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం, భత్తుల కొండయ్య, కూర మల్లికార్జున్ , కోయ బాలకృష్ణ, ఠాకూర్ బద్రి సింగ్, రమేష్, గంగారం లవంగ మల్లేశం. మంకిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
