వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జగిత్యాలలో పర్యటన సందర్భంగా మే 4న మాతా శిశు కేంద్రన్ని. ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే ,కలెక్టర్ జి రవి పరిశీలించారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 17 కోట్లతో నిర్మిచిన .. ఈకేంద్రముజిల్లాకేతలమానికమని ,నిరుపేదలకు ,రోగులకు అధునాతన వైద్యం మరింత సులభంగా పొందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత ,ఆర్డీవో మాధురి, ,DMHO శ్రీదర్, మెడికల్ కాలేజీ సుపెరిండెంట్ రాములు, అర్ అండ్ బి ఈఈ,.డీ ఈ, పి.ఆర్ డీఈ, అధికారులు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్
స్థానిక కౌన్సిలర్ లు జంబర్తీ రాజ్ కుమార్, ,ఓద్ధి శ్రీలత రామ్మోహన్,నాయకులు భోగ ప్రవీణ్, తదితరులు ఉన్నారు
రోళ్ల వాగు పనులు పరిశీలన!

పంట పొలాల పరిశీలన !

జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ మండలం .అయోధ్య, ఉప్పమడుగు, చింతలూరు, పలు గ్రామాలలో అకాల వర్షాలతో నేలకొరిగిన పంటలు, వరి, నువ్వుల పంటలను, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. పరిశీలించి రైతులు ఆత్మస్థైర్యం కల్పించారు.
జగిత్యాల రూరల్ మండల హాబ్సి పూర్ గ్రామంలో
ఇటీవల కురిసిన అకాల వర్షాలకి నేల రాలిన వరి పంట ను పరిశీలించి, రైతులు దైర్యం గా ఉండాలని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, పంట నష్టాన్ని వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ రైతులకు వివరించారు. వ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.
పరామర్శ
బీర్పుర్ రేకుల పల్లి గ్రామానికి చెందిన టీఆరెఎస్ సీనియర్ నాయకులు జాడి నగేష్ , తల్లి జాడి రాజవ్వ కు ఇటీ అనంతరం కమ్మునురు గ్రామ మాజీ.ఎంపీటీసీ బందేల శాంతయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.

బి ఎం ఎస్ గేట్ మీటింగ్
ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి
బి.ఏం.ఎస్. అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, బిజెపి నాయకులు కౌశిక్ హరీ, మల్లికార్జున్, మలేశ్, తిరుపతి, కోటేశ్, పలువురు బి ఏం ఎస్ కార్మికులు, మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు

పరామర్శ…

కళ్ళం లో ఉన్న మిర్చి పంటను పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులు, మరియు కార్యకర్తలపై, టిఆర్ఎస్ గుండాలు దాడి చేసి కార్ల అద్దాలు ధ్వసం చేసిన సంఘటనలు గాయపడ్డ వారిని మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుల దాడి లో గాయపడ్డ బిజెపి నాయకులు అందుగుల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు గౌడ్, సుశీల్, సంతోష్ లను ఘటన స్థలం వద్ద కు వెళ్లి పరామర్శించి దా డి తీరుతెన్నులు వివరాలను అడిగి తెలుసుకున్నారు


చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ గుండారాజ్యాం నడుస్తుంది
సుమన్ ఆదేశాల తోనే మా పార్టీ నాయకుల ను చంపే ప్రయత్నం చేశారు
చెన్నూరు నియోజకవర్గంలో బీజేపీ కి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది
సుమన్ కు ఓటమి భయం పట్టుకుంది
పీకే రిపోర్ట్ లో ఒడిపోయే ఎమ్మెల్యే లిస్ట్ లో టాప్ 10 లో బాల్క సుమన్ వున్నారు
కేసీఆర్ డైరక్షన్ ప్రకారం బెదిరింపులకు, భౌతిక దాడులకు చివరకు హత్యాయత్నంకు, సైతం బాల్క సుమన్ చేయిస్తున్నాడు అని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు