ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన ఎన్నికలు కాదు.. పెళ్లిళ్ల కోసం


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఐదు దశాబ్దాల పైగా రాజకీయ జీవన మనుగడ , 70 సంవత్సరాలకు పైబడిన వయస్సు, ఆదివారం జగిత్యాల్ ,మంచిర్యాల జిల్లాలో, జీవన్ రెడ్డి   అనేక పెళ్లిళ్లకు హాజరయ్యారు. అధికారపక్షం , ప్రతిపక్షంలో నైనా ఆయన ప్రజల మధ్య ఉండడం కోసమే ఇష్టపడతారు. ఆయనకు రెండు మేజర్ శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. ఆదివారం మంచి ముహూర్తాలు కావడంతో  అనేక ప్రాంతాల్లో  పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు .

. వివరాల్లోకి వెళితే.
పొలాస లోని    సంగమిత్ర ఫంక్షన్ హల్ ,  కల్లెడ గ్రామంలో నూతన వధువు ,వరులను లక్ష్మిదేవి పల్లి గ్రామంలో, తుంగూర్ గ్రామంలో , కొల్వయి గ్రామంలో ,మంగెల గ్రామంలో ,  మంగెల గ్రామంలో అనరోగ్యం తో బాద పడుతున్న పెదకొండ లక్ష్మణ్ ను కలిసి  ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని జీవన్ రెడ్డి  ధైర్యం చెప్పారు.

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం ,పోన్కల్ గ్రామంలో నూతన వధువు ,వరులను ఆశీర్వదించిన  జీవన్ రెడ్డి
లక్షెటిపేట్ లో మరో పెళ్ళికి హాజరై పెళ్లి జంట ను ఆయన ఆశీర్వదించారు.  ఆదివారం ఒకే రోజు దాదాపు పది పెళ్లిళ్లు లకు హాజరవడం ప్రస్తావనార్హం. 


నూతన జంటను ఆశీర్వదించిన మంత్రి  ఈశ్వర్ !


ధర్మపురి కి చెందిన తెరాస నాయకుడు, జిల్లా రైతు బందు కమిటీ సభ్యుడు భారతపు దేవేందర్ రెడ్డి మంజుల ల కుమారుడు రాహుల్ రెడ్డి  పెండ్లి కి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు ఆయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
  హైద్రాబాద్ కోంపల్లి వీ కన్వెన్షన్ జరగగా ఇట్టి వివాహనికీ  మున్సిపల్  చైర్ పర్సన్  సంగీ సత్యమ్మ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఫైనాన్స్ చైర్మన్ రాజేశం గౌడ్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్  జువ్వాడి నర్సింగరావు, తదితర నాయకులు  హాజరు అయారు.

నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సంజయ్ !

బీర్పూర్ మండల మంగెల గ్రామానికీ చెందిన   కుల గాని పెద్ద లక్ష్మి కూతురు శ్యామల పెండ్లి కి హాజరు అయి నుతన జంట ను  ఆశీర్వదించి  వారికి నగదు సహాయం చేసారు
ధర్మారం గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు ఎల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. అనంతరం  ఇదే గ్రామానికి చెందినపరమల్ల గంగామల్లును కుడా  ఎమ్మేల్యే. పరామర్శించారు.

కోరుట్ల పట్టణంలో నీ G S గార్డెన్ లో జరిగిన జిల్లా పరిషత్ డిప్యూటీ CEO సుందరవరదరాజన్  గారి కుమర్తె వివాహా వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కలెక్టర్ గుగులోత్ రవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


ధర్మపురి మండలంలో
బుగ్గారం జడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్ ఆదివారం కారంపూడి మండలం లో జరిగిన పెళ్లిళ్లకు హాజరై నూతన జంట ల ను ఆశీర్వదించారు