ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్ 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత!

సోమవారం సాయంత్రం కథలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, తంగళ్ళపల్లి గ్రామ శివారులో గల, రేవంత్ నాథ్ ట్రేడర్స్, రైస్ మిల్లు పై, CCS ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా సుమారు 150 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది

.అనంతరం తదుపరి విచారణ నిమిత్తం సంబందిత వ్యక్తులను , రేషన్ బియ్యంను, పోలీస్ స్టేషన్ కి తరలించి కేస్ నమోదు చేశారు. దాడులలో కథలపూర్ ఎస్. ఐ రజిత, మరియు CCS సిబ్బంది పాల్గొన్నారు.