ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ అధికారుల పై పెట్రోల్ తో దాడి మంటలు!

బీర్పూర్ మండలం తుమ్మూరు గ్రామ శివారులో ఓ రహదారి వివాదంలో సంఘటన స్థలానికి వెళ్లిన అధికారులపై పెట్రోల్ తో దాడి చేయడంతో వంటలు అంటుకొని గాయపడ్డారు పూర్తి వివరాలు తెలియాల్సి దాడికి పాల్పడిన వారి సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.