యునైటెడ్ కింగ్‌డమ్, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్ కు ఘన స్వాగతం తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. లండన్ విమానాశ్రయం లో యూకేకి, చెందిన టీఆర్ఎస్ పార్టీ విభాగంతో, పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, ఇతర ప్రముఖులు, మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికారు.

యూకేలో 4 రోజులపాటు పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్ విమానాశ్రయంలో కిక్కిరిసి పోయి కోలాహలం నెలకొంది.
అనేక మంది ,తమ కుటుంబ సభ్యులతో విమానాశ్రయానికి చేరుకుని, కేటీఆర్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో ఫొటోలు, సెల్ఫీలు, తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. , కేటీఆర్ అనేక రంగాలకు చెందిన ,పలు కంపెనీల, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్రిటిష్, డిప్యూటీ హై కమిషనర్, ఆండ్రూ ఫ్లెమింగ్, మంత్రి కేటీఆర్ కు లండన్ లో స్వాగతం పలికి, సాదరంగా స్వాగతించారు.