ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్.
ధర్మపురి డిక్లరేషన్ వాయిదా!
9 ,10 తేదీలలో. జరగాల్సిన!

J. Surender Kumar,
ధర్మపురి క్షేత్రంలో 9 10 తేదీలలో జరగాల్సిన ధర్మంపై డిక్లరేషన్ సభ , వాయిదా పడింది. బిజెపి రాష్ట్ర నాయకులు దామెర రామ సుధాకర్ వాయిదా అంశాన్ని వివరించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి గజేంద్ర శకావత్. హాజరు కావాల్సి ఉండే. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మ్ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను ఎన్డీఏ గజేంద్ర శకావత్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో ధర్మపురి కార్యక్రమాలను వాయిదా వేసినట్టు రామ సుధాకర్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల త్వరలో తేదీలను ఖరారు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వివరించారు.