పోరాట యోధుడు కొమురయ్య – మంత్రి ఈశ్వర్!


తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య చరిత్ర ఫోటోలు చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన ఆశయ సాధన లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి. కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం కొమురయ్య  76వ వర్ధంతి సందర్భంగా. మంత్రి ఈశ్వర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు, అర్పించారు.

వీరితోపాటు  చైర్పర్సన్ దావా వసంత , మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు  కుసరీ అనిల్,.కోరే గంగ మల్లు, పుల్ల గట్టు రాజు ,పుల్ల మల్లయ్య,భగవాన్ రాజ్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి పనుల ప్రారంభం, కరపత్రం ఆవిష్కరణ!
రాయికల్ మున్సిపల్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన పలు అభివృద్ధి పనుల బ్రౌచర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం రాయికల్ పద్మశాలి కళ్యాణ మంటపం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి ,  జెడ్పీటీసీ  అశ్విని జాదవ్, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కమిషనర్ సంతోష్,
AMC ఛైర్మెన్ గాన్నే రాజీ రెడ్డి, PACS ఛైర్మెన్ లు  ఏనుగు మల్లారెడ్డి, రాజ లింగం, AMC వైస్ చైర్మన్ వేణు, కౌన్సిలర్ లు శ్రీదర్,మహేందర్, కాంతా రావు, తదితరులు పాల్గొన్నారు.


రాయికల్ మున్సిపల్ లో 4లక్షల 80వేల తో ఏర్పాటు చేసిన వైకుంఠ రథం ను , TUFIDC  నిధులతో ఒక్కొక సంఘానికి ₹ 5 లక్షలు తో  నిర్మించిన  శ్రీకృష్ణ,.మల్లన్న యాదవ  సంఘాలను ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,AMC ఛైర్మెన్ గన్నే రాజీ రెడ్డి,PACS ఛైర్మెన్ ఏనుగుమల్లారెడ్డి,స్థానిక కౌన్సిలర్ వల్లకొండ మహేష్, తదితరులు పాల్గొన్నారు.


దళిత బంధు యూనిట్ ప్రారంభం!
జగిత్యాల పట్టణ గాంధీ నగర్ లో నక్క గంగాధర్ కు  దళిత బంధు పథకం ద్వారా మంజూరైన, కేసిఆర్ సెంట్ట్రింగ్ యూనిట్ ను  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించారు..

అనంతరం ఎమ్మేల్యే ను గజ మాల తో సన్మానించరు . ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలే లత శంకర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,.,HCA జిల్లా డైరెక్టర్ దావా సురేష్, భోగ ప్రవీణ్, జిల్లా రైతు బందు సమితి మెంబర్ దామోదర్ రావు,,పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్  పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పవన్, వార్డు అధ్యక్షులు కృష్ణ,యూత్ అధ్యక్షుడు గిరి,
కౌన్సిలర్ లు,నాయకులు, కార్యకర్తలు,వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు


బాధ్యతల స్వీకార మహోత్సవం!
తెలగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, జగిత్యాల నియోజకవర్గ TUWJ (IJU ఎలక్ట్రానిక్  వర్కింగ్ జర్నలిస్ట్- జగిత్యాల శాఖ నూతన కార్యవర్గ బాధ్యత స్వీకరణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో V.K.B గార్డెన్స్ లో జరుగగా

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , జడ్పీ చైర్ పర్సన్ దావసంత  స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి , జర్నలిస్టులో తదితరులు పాల్గొన్నారు.


పరామర్శలు !
జగిత్యాల పట్టణ 12వ వార్డ్ కి చెందిన టీఆరెఎస్ కార్యకర్త
నక్క శ్రీదర్   ప్రమాద వశాత్తూ  మరణించాడు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఖర్చుల నిమిత్తం .₹ 5 వేలు, ఆర్థిక సాయం చేశారు.


బుగ్గారం మండల శెక్కల్ల గ్రామానికి చెందిన  మెచినేని కరుణాకర్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించి ఎమ్మెల్యే సంజయ్ పరామర్శించారు..వెంట జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, కల్లేడ PACS ఛైర్మెన్ సందీప్ రావు,తదితరులు ఉన్నారు.
జగిత్యాల మండలం కల్లేడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు వార్డు మేంబర్ అంజి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడిని

, ఈ గ్రామానికి గ చెందిన గాలిపెల్లి గంగన్నా గుండె పోటు తో ,గలిపెళ్లి జోగమ్మ క్యాన్సర్ తో, గలిపెళ్లి లక్ష్మి కాన్సర్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట PACS ఛైర్మెన్ సందీప్ రావు, సర్పంచ్ మహేశ్వర రావు,.ఎంపీటీసీ పరశురామ్ గౌడ్, నాయకులు హరి కిషన్ రావు, మంచాల గంగన్న, మంచాల రాజేశం  గలిపెళ్లి మహేష్  గలిపెళ్లి రాకేష్, అనిల్ ,పవన్ తదితరులు ఉన్నారు.