ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
( .Surender Kumar )
తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణ సుభి గార్డెన్స్ లో 28,29,41,42 వార్డుల అడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

అనంతరం ఆయా వార్డులకు చెందిన లబ్ది దారులకు సీఎం సహాయనిది,కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. అనంతరం మాట్లాడుతూ మహిళ భాందవుడు కెసిఆర్ పట్టణంలో 30వేల మందికి 34రకాలలో బతుకమ్మ చీరలు పంపిణీ .. ఆడబిడ్డల సంతోషమే ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు..
పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కానుక బతుకమ్మ చీర
ఈ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభకాంక్షలు దేశంలో 750జిల్లాలు ఉంటే జగిత్యాల జిల్లా కు రెండవ ర్యాంక్ రావడం చాలా ఆనందదాయకం…
పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కానుక బతుకమ్మ చీర
ఈ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభకాంక్షలు దేశంలో 750జిల్లాలు ఉంటే జగిత్యాల జిల్లా కు రెండవ ర్యాంక్ రావడం చాలా ఆనందదాయకం…

పట్టణం పరిశుభ్రం గా ఉంచడం ప్రతి ఒక్కరి భాధ్యత
ఆడబిడ్డల భాగస్వామ్యం తో పట్టణం పచ్చదనం, పరిశుభ్రత సాధ్యం…మహిళలు కోసం బీడీ,ఒంటరి మహిళ పెన్షన్ లు,షి టీమ్స్,కెసిఆర్ కిట్,ఆరోగ్య లక్ష్మి,మహిళల పేరు పైన డబల్ బెడ్ రూం ఇండ్లు ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డల కోసం చేపట్టడం జరిగింది….కొందరు కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అన్నారు….. అన్ని మతాలను,కులాలను టీఆరెఎస్ ప్రభుత్వం సమానం గా చూస్తోంది ….
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు పద్మ పవన్, పంబాల రామ్ కుమార్,కప్పల శ్రీకాంత్,అల్లే గంగ సాగర్,కో ఆప్షన్ హనీస్ కుతేజ,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,కమిషనర్ గంగాధర్,డి ఈ రాజేశ్వర్, నాయకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్

సారంగా పూర్ మండల రేచ పెళ్లి గ్రామానికి చెందిన బింగి గంగమ్మ అనారోగ్యంతో భాదపడుతుండగా గ్రామ టీఆరెఎస్ నాయకులు గంగమ్మ ఆరోగ్య పరిస్థితి ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకురాగా నిమ్స్ లో చికిత్స నిమిత్తం ₹ 2.5 లక్షల రూపాయల LOC ని గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ గారు.గంగమ్మ కి గతంలోనే ₹ 3 లక్షల LOC నీ అందజేసిన ఎమ్మెల్యే కు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు,నాయకులు,దన్యవాదాలు తెలిపారు.
ప్రతి కార్యకర్తకు అండగా టీఆర్ఎస్ పార్టీ.

తెలంగాణ రాష్ట్రసమితి కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబసభ్యులకు పార్టీ అండగా నిలుస్తోందని అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్..
ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని అన్నారు..
సారంగా పూర్ మండల పోచం పెట్ గ్రామానికి చెందిన బట్టు గంగన్న ఇటీవల రంగపెట్ వద్ద రోడ్డు ప్రమాదం లో మరణించగా ఆయన భార్య బట్టు గంగమ్మ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోనా పూర్ రైతు వేదిక లో ₹ 2 లక్షల రూపాయల టీఆరెఎస్ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.. గంగన్న మరణం తో వారి కుటుంబానికి పార్టీ అండగా నిలిచి సహాయంగా 2 లక్షలివ్వటంతో కుటుంబసభ్యులకు ఆర్దికంగా ఉపశమనం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులతో భోంచేసిన ఎమ్మెల్యే సంజయ్!
సారంగా పూర్ మండల పోచం పెట్ గ్రామానికి చెందిన బట్టు గంగన్న ఇటీవల రంగపెట్ వద్ద రోడ్డు ప్రమాదం లో మరణించగా ఆయన భార్య బట్టు గంగమ్మ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోనా పూర్ రైతు వేదిక లో ₹ 2 లక్షల రూపాయల టీఆరెఎస్ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.. గంగన్న మరణం తో వారి కుటుంబానికి పార్టీ అండగా నిలిచి సహాయంగా 2 లక్షలివ్వటంతో కుటుంబసభ్యులకు ఆర్దికంగా ఉపశమనం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులతో భోంచేసిన ఎమ్మెల్యే సంజయ్!

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల బాయ్స్ జగిత్యాల-1 పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ హాజరై విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో RLC సయ్యద్ హమీద్,స్కూల్,కాలేజీ ప్రిన్సిపల్ లు డా.రాజేందర్,మహేందర్,పట్టణ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,నాయకులు మాజీ AMC వైస్ చైర్మన్ మోసిన్,రిజ్వాన్, ఫిరోజ్, సూమేర్, రియాజ్ ఖాన్, జమీల్, ఫయాజ్,.వార్డెన్ ముఖీమ్,తదితరులు ఉన్నారు
బతుకమ్మ చీరల పంపిణీ !

సారంగాపూర్ మండల కోనా పూర్ రైతు వేదిక లో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా,పెంబట్ల,కొనాపుర్,
పోచంపెట్ గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచులు జమున, రాజన్న,రమేష్,.సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,.వైస్ ఎంపీపీ సురేందర్, ఉప సర్పంచ్ లు పుష్పలతగోపాల్,.లక్ష్మి,మండల రైతు బందు సమితి కన్వీనర్ శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శేకర్ గౌడ్,ఎంపీటీసీ ల ఫోరం సుధాకర్ రావు,ప్రజా ప్రతినిదులు,మహిళలు,నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.