బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన.
Surender Kumar
తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి రావడం గ్రామస్థాయి నుంచి కసరత్తుకు శ్రీకారం చుట్టారు. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . 19 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ, వారి పేర్లు , అసెంబ్లీ నియోజకవర్గాలు, పేర్కొంటూ ప్రకటన జారీ చేశారు.

అసెంబ్లీ ఇన్చార్జిలతో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి దశ, దిశ నిర్దేశిస్తూ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ,కోరుట్ల ,జగిత్యాల అసెంబ్లీలకు ఇన్చార్జిలుగా ధర్మపురికి. కే. సాంబయ్య ( మాజీ కార్పొరేటర్) .జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు, చంద్రశేఖర్ ( సంగారెడ్డి) కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ కు D. రామ్ సుధాకర్ రావు, సీనియర్ బిజెపి రాష్ట్ర నాయకుడు, (హైదరాబాద్) నియమిస్తూ ప్రకటనలో పేర్కొన్నారు.
ముస్లిం కమిటీ అధ్యక్షుడు గా అంజాధ్!
ముస్లిం కమిటీ అధ్యక్షుడు గా అంజాధ్!

ధర్మపురి పట్టణ ముస్లిం వెల్ఫెర్ కమిటీ అధ్యక్షునిగా ఖాజా అంజాద్ అలీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. నియామకం పట్ల ముస్లిం నాయకులు ప్రజలు అధ్యక్షుడికి అభినందనలు తెలియజేశారు.