(J.Surender Kumar)
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేశారు…

తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వార జగిత్యాల జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ లో జాతీయ స్ధాయిలో రెండవ ర్యాంక్
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రవి ఈ అవార్డులను అందుకున్నారు.
హైదరాబాదులో ఉగ్రకుట్ర భగ్నం చేసిన పోలీసులు

ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకుల ఇళ్లల్లో పాటు పలుచోట్ల పేలుళ్లకు కుట్ర చేసిన జాహీద్
ఉగ్రవాద కార్యకలాపాలకు యువకుల రిక్రూట్మెంట్
ఇప్పటికే ఆరుగురు ని రిక్రూమెంట్ చేసిన జాహిద్
జహీద్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పలు టెర్రర్ గ్రూపులతో జావిద్ కు లింకులు
మక్కా మసీదు పేలుళ్ల కేసులో జావిద్ ని ప్రశ్నించిన పోలీసులు