తపస్ అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీనివాస్, రమేష్


( J. Surender Kumar)
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా కాసెట్టి శ్రీనివాస్,

దావనపల్లి రమేష్, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా సంఘనపట్ల సరిత గుండె రమాదేవిలు కార్యవర్గం,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


మంగళవారం రోజున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) ధర్మపురి మండల శాఖ. సర్వసభ్య సమావేశం జరిగింది. .ఈ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


ఉపాధ్యక్షులుగా బండి ప్రవీణ్,  బి.శ్రీనివాసరావు బక్క శెట్టి రవీందర్ , సముద్రాల శిరీష,.కాశెట్టి శారద, ఆర్థిక కార్యదర్శిగా కాశెట్టి వెంకటరమణ, కార్యదర్శులుగా బుగ్గారపు హరీష్, గడిపల్లి కిరణ్, ముత్తినేని అనిత , కొత్త పెళ్లి విట్టలేష్ , జిల్లా కౌన్సిలర్లుగా, రొట్టె శ్రీనివాస్ బండి మహేష్ ,కాశెట్టి రమేష్ ,సాయిని శ్రీనివాస్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.