ఈడి దాడుల్లో ₹ 1.08 కోట్లు సీజ్ !


గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ పత్రికా.ప్రకటన జారీ!

( J.Surender Kumar )


శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీ,. శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్..P.S.R గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్స్‌లో రెండురోజులు సోదాలు…


ఫెమా చట్ట ఉల్లంఘన, నేపథ్యంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు…
చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఆరా తీస్తున్న ఈడీ. అధికారుల బృందం.
సోదాల్లో రూ. 1.08 కోట్ల నగదు సీజ్.. చేసినట్టు ప్రకటనలో వివరణ.

ఈ డి జారీచేసిన పత్రికా ప్రకటన


గ్రానైట్ వ్యాపారుల బినామీ పేర్ల అకౌంట్లు గుర్తింపు…
చైనాకు చెందిన లీ హువాన్‌తో, ఒప్పందాలు…
పనామా లీక్స్, వ్యవహారంలో లీ హువాన్ పాత్ర..
సముద్ర, రైలు మార్గాల ,ద్వారా అక్రమ రవాణా.. ₹.750 కోట్లను ఎగ్గొట్టిన గ్రానైట్ కంపెనీలు…
అంటూ ఈడి జారీచేసిన పత్రిక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.