మునుగోడుఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.
(J. Surender Kumar)
ఓటింగ్ స్ట్రాంగ్ రూమ్ని అభ్యర్థులు, పార్టీ ఏంజెట్ల సమక్షలో ఓపెన్ చేశారు., చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తీసుకెళ్లారు.
కౌంటింగ్ ప్రక్రియ ఇలా సాగుతుంది. చౌటుప్పల్: 1, 2, 3, 4 రౌండ్లు సంస్థాన్ నారాయణపురం: 4, 5, 6 రౌండ్లు మునుగోడు: 6, 7, 8 రౌండ్లు చండూరు: 8, 9, 10 రౌండ్లు గట్టుప్పల్: 10, 11 రౌండ్లు మర్రిగూడ: 11, 12, 13 రౌండ్లు నాంపల్లి: 13, 14, 15 రౌండ్లు
పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ముందంజ…
మునుగోడు అప్డేట్….
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..
TRS….228
BJP….224
BSP….10.
తొలి రౌండ్ లో తెరాసా 6478, బిజేపి 5126, కాంగ్రెస 2100. తెరాసా లీడ్ 1352..
రెండో రౌండ్ లో 1200 ఓట్ల తో బిజేపి ఆధిక్యం..
చౌటుప్పల్ లో తెరాస – బిజెపి కి హోరాహోరీ ..
రెండో రౌండ్ ల తర్వాత 563 ఓట్ల తో తెరాస ఆధిక్యం..
రెండో రౌండ్ ల తర్వాత 563 ఓట్ల తో తెరాస ఆధిక్యం..
టిఆర్ఎస్ : 14,211
బీజేపీ : 13648
కాంగ్రెస్ :3597
రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యం మూడో రౌండ్లో బిజెపి 1000 ఆధిక్యం
కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయిన పాల్వాయి
మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్
కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయికి బీజేపీ, TRS కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
నాలుగో రౌండ్ తర్వాత ఆధిక్యంలో బిజెపి
5 రౌండ్ లెక్కిస్తున్నారు..