మంత్రి కొప్పుల ఈశ్వర్, కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కాశి క్షేత్రం లో విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం కాశీ ఆలయ అధికారులు మంత్రిని స్వాగతించారు.

సాయంత్రం అత్యంత పవిత్రమైన ఘాట్ లలో ఒకటైన దశశ్వమేధ్ ఘాట్ లో జరిగిన గంగా హారతి లో కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న పాల్గొన్నారు.