మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌
అప్డేట్స్….

అప్డేట్స్….
మెడికల్ సీట్ల కేటాయింపుల పై ?

కేంద్ర బలగాల భద్రత మధ్యలో…..

(J. SURENDER KUMAR)

ఒకేసారి 50 బృందాలతో…
తెరాస పార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ రైడ్స్‌
ఓకే నెలలో ముగ్గురు మంత్రులు పై ఐటీ రైడ్స్‌
కనిపించ కుండ పోయిన మరో మంత్రి ?
మరీ కొంత మంది మంత్రులు పై ఐటీ రైడ్స్‌ …?
తెరాస నేతల్లో గుబులు
మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై ?

కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్న మల్లారెడ్డి కాలేజ్ పై ఆరోపణలు
మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ.!
మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు.?
ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ…
తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగ్ లో పెట్టి దాచిన సిబ్బంది…

జూట్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం…

తెలంగాణ భవన్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేల భేటీ…
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాల నేపథ్యంలో నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యత…
మంత్రి మల్లారెడ్డి కాలేజీలు, ఇళ్ళపై ఐటీ దాడులపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్…
కక్ష పూరితంగా కేంద్రం వ్యవహరిస్తోంది – మంత్రి శ్రీనివాస్ గౌడ్…
చర్యకు ప్రతి చర్య ఉంటుంది.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకోవడం బాధాకరం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…