( J. Surender Kumar).
జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రి లో ఆపి, రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యం లో నియోజకవర్గానికి చెందిన నిరుపేదలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 30 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు.
ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డా. తాటిపముల సురేష్, జిల్లా RTA మెంబర్ సుధాకర్ రావు , ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, వంశీ, CI కృష్ణ కుమార్, డా.విజయ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాలలో సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ చేసి, తెలంగాణ 9 th BN NCC కరీంనగర్ వార్షిక ట్రైనింగ్ క్యాంప్ 2 ను

ప్రారంబించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.,
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, కౌన్సిలర్ తోట మళ్ళీకార్జున్, నాయకులు కూతురు శేఖర్, ఉపాద్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
