,(J. Surender Kumar)
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని, శ్రీ చైతన్య పాఠశాల నవంబర్ 14 పిల్లల దినోత్సవం పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పిల్లలచే విద్యా బోధన చేయించి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా 100 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. విద్యార్థులు వివిధ వేషాధారణలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చూ పరులను అకట్టుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్, మాట్లాడుతూ .కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఉపాధ్యాయులకు ,పిల్లలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్ ,సుజాత, శ్రావణి, కళ్యాణి ,సుప్రియ, జ్యోతి, శిరీష ,అంజలి ,ప్రియాంక, కార్తిక ,సమత లావణ్య, నవ్య, అనూష, రమేష్ , తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు విద్యార్థులు విజయవంతం చేశారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం – లక్ష్మణ్ కుమార్.!

ధర్మపురి పట్టణ శివారు 65 వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిసిల్ల వినోద్ కుటుంబాన్ని ఆదుకుంటామని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులను. సోమవారం పరామర్శించి ఓదార్చారు.
మండలంలోని రామయ్య పల్లె గ్రామానికి చెందిన సిరిసిల్ల వినోద్, అంతక్రియలో లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పిసిసి సభ్యుడు సంఘటన దినేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.