ఉచిత మెగా వైద్య శిబిరం !

ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా బాగుంటేనే సమాజం బాగుంటుంది మంత్రి ఈశ్వర్ అన్నారు.
సమాజంలో ప్రత్యేకమైన పాత్ర పోషించే మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు.
దానిని బట్టే కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని చేపట్టి గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంతో పాటుగా చిన్న పిల్లలకు మీసిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది


మానవ సంపదను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశ్యంగా
సోమవారం జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికేపల్లి గ్రామంలో LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు ఆశ్రయం హైడ్ ఆఫ్ హోప్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు,మందులు. పంపిణీ చేశారు.