సీఎం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు!

(J.Surender Kumar)

ఈనెల 7న జగిత్యాల పట్టణం కు రానున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు , గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్మన్ దావా వసంత,మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రవణిలు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.

అభివృద్ధి పనులు పరిశీలన!

జగిత్యాల పట్టణం లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులలో భాగంగా బైపాస్ రోడ్ లో జరుగుతున్న పనులని పరిశీలించిన కలెక్టర్ జి. రవి గారు,మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి,
వీరి వెంట అడిషనల్ కలెక్టర్ BS లత, అడిషనల్ కలెక్టర్


(లోకల్ బాడీస్) మంద మకరంద, D.E రాజేశ్వర్, కౌన్సిలర్స్ వల్లెపు రేణుక మోగిలి, గుగ్గిల హరీష్, క్యాదాసు నవీన్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..