కలెక్టరేట్ ముందు ధర్నా!

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను జగిత్యాల జిల్లా కేంద్రంలో BRS ఆధ్వర్యంలో శుక్రవారం మహాధర్నా జరిగింది. BRS జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్ ,

జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత , DCMS శ్రీకాంత్ రెడ్డి ,బుగ్గరాం మండల జడ్పీటీసీ బాధినేని రాజేందర్ , మాజీ మార్క్ పేడ్ లోక బాపు రెడ్డి ,.జగిత్యాల జిల్లా రైతు బందు సమితి అధ్యక్షుడు రామారావు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు మున్నిపల్ చైర్మన్ లు స్థానికప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు