ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే !
మోడీ తన తల్లితో గడిపిన మధుర జ్ఞాపకాలు!

(J.Surender Kumar)

తల్లి కొడుకుల బంధం, అనుబంధం గూర్చి ఎంతగా చెప్పినా, ఎలా చెప్పినా, సృష్టిలో ఎవరికి సైతం ఆ బంధం, అనుబంధం ను  వర్ణించ తరం కాదు,  కొన్ని మధుర జ్ఞాపకాల చిత్రమాలిక...


తన తల్లితో తనకున్న బంధం గురించి తరచూ చెప్పే ప్రధాని మోదీ ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు  ఎన్నికలకు ముందు ఆశీస్సులు తీసుకోవడానికి తల్లి హీరాబెన్ మోదీని  నివాసంలో కలిశారు. 

 జూన్ 18, 2022న,తల్లి హీరాబెన్ మోదీకి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లారు.

మోదీ తన తల్లి పాదాలు కడుగుతూ ఆమె ఆశీస్సులు పొందారు. జూన్ 2022లో తల్లి హీరాబెన్ మోదీతో కలిసి భోజనం చేశారు.
పీఎం అధికార నివాసానికి .

.2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2016లో,మోదీ తల్లి తొలిసారిగా న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసాన్ని కి వెళ్లారు.

తన తల్లి తో పంచుకున్న మధుర జ్ఞాపకాలను అనేక సందర్భాల్లో ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొంటూ.

ఆనందపడేవారు.
శుక్రవారం ప్రధాని మోడీ తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే!