హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ గా 36 మందికి పదోన్నతులు!

నోటిఫికేషన్ జారీ చేసిన హైకోర్టు రిజిస్టార్ జనరల్!

(J. SURENDER KUMAR)

తెలంగాణ హైకోర్టు 36 మంది అడ్వకేట్స్ సీనియర్ ఆటోకేట్స్ గా పదోన్నతులు కల్పిస్తూ డిసెంబర్ 30న రిజిస్టార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 28న హైకోర్టు చీఫ్ జస్టిస్, ఫుల్ కోర్టు జస్టిస్ లు సమావేశమై పదోన్నతులను నిర్ధారించినట్టు ఉత్తర్వులలో పేర్కొనబడింది.

ఈ మేరకు లేక సంఖ్య ROC No 2674/SO/2017,  2022 డిసెంబర్ 30న ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు హైకోర్టు రిజిస్టార్ జనరల్, నోటిఫికేషన్ సంఖ్య 29/SO/2022. ద్వారా సీనియర్ అడ్వకేట్ పేర్లు నోటిఫికేషన్లు ద్వారా జారీ కాబడ్డాయి.

నోటిఫికేషన్

సీనియర్ అడ్వకేట్సుగా పదోన్నతులు పొందిందిన వారి వివరాలు నోటిఫికేషన్ లో  ప్రచురించబడ్డాయి.

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వీరే!

1. టి రాజారెడ్డి, ఎన్రోల్మెంట్ నెంబర్ (258) 2. చిలుముల ప్రతాప్ రావు, 520, 3. బి నలిని కుమార్, 640,.4. సునీల్ బి గన్ను, 319, 5. నందిగామ కృష్ణారావు, 545, 6. ఎమ్మెస్ శ్రీనివాస్ అయ్యంగార్, 1,  7. బి నరసింహ శర్మ, 625, 8. వి ఆర్ ఆవుల, 130,  9. పి శివకుమార్, 538, 10. జల్లి కనకయ్య, 100, 11. శ్రీపాద ప్రభాకర్, 452, 12. కె.వి భాను ప్రసాద్, 544, 13,.హెచ్ వేణుగోపాల్, 1207, 14. డాక్టర్ ముద్దు విజయ్, 275, 15. శ్రీమతి యార్లగడ్డ పద్మావతి, 369, 16. భాస్కర్ రెడ్డి విమరి రెడ్డి, 711,.17. అంబటిపూడి సత్యనారాయణ, 1266, 18. అశోక్ రామ్ కుమార్, 1828, 19. బ్రహ్మదండి రమేష్, 96, 20, జి రవి మోహన్ 312, 21. కిషోర్ రాజ్ సోనీ, 605, 22. పొనుగోటి రాజ శ్రీపతిరావు, 611, 23. హరేందర్ ప్రసాద్,1383, 24 . ఏ వెంకటేష్,1609, 25. ఏ రఘునాథ్ ,1363, 26. గోడ శిల, 1646, 27. అల్లాడి రవీందర్ , 2406, 28. ఉన్నవ మురళీధర్ రావు, 2327,.29. శివరాజ్ శ్రీనివాస్,341, 30. డాక్టర్ సోఫియా బేగం, 291,.31, విక్రమ్ పూసర్ల, 1292, 32. డాక్టర్ వెంకట్ రెడ్డి దొంతి రెడ్డి, 1833, 33. అవినాష్ దేశాయ్, 516, 34. బి మయూర్ రెడ్డి,616, 35. రచన రెడ్డి బోలో, 661, 36. కృష్ణ సివి గ్రంధి, 268
జారీ చేయబడిన నోటిఫికేషన్లో ప్రచురితమైన సీనియర్ అడ్వకేసుల పేర్లు!.