జగిత్యాలో కొత్త కలెక్టర్ భవనంలో..
వివిధ శాఖలకు కేటాయించిన చాంబర్ లు
(JSurender Kumar)
తాత్కాలిక సమాచారం మేరకు.. ఆయా శాఖలకు కేటాయించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్ లో ( కింది భాగం) లో…

1 నెంబర్ రూమ్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్!
2 .ఏటీఎం!
3 కలెక్టర్ ఆఫీస్ జిరాక్స్ సెంటర్!
4 ఐటీ విభాగం
5 వీడియో కాన్ఫరెన్స్ హాల్!
6 వెయిటింగ్ హాల్ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చే వారికి!
7 సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ!
8 కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్!
9 & 10 జిల్లా ఖజానా శాఖ ట్రెజరీ (డిటిఓ)!
13 కలెక్టర్ ఆఫీస్ * ఇన్ వర్డ్ అండ్ అవుట్ వార్డ్ *
24 జిల్లా కలెక్టర్ గకార్యాలయము!
25 జిల్లా కలెక్టర్ స్టాఫ్!
26 .ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఏ అండ్ బి!
27 & 28 అడిషనల్ కలెక్టర్ ఆఫీస్!
31 & 32 ఎలక్ట్రికల్ పరికరాల గది!
33 బి ఎస్ ఎన్ ఎల్ విభాగం
34 పౌర సంబంధాల అధికారి (DPRO)!
37 మీటింగ్ హాల్!
38 వెయిటింగ్ హాల్!
39 & 40 & 41 అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ !
42 కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్!
43 కలెక్టర్ పీఏ రూమ్!
44 మినిస్టర్ ఎమ్మెల్యే స్పెషల్ రూమ్ !
మొదటి అంతస్తులో (ఫస్ట్ ఫ్లోర్)

101 డిఆర్డిఏ మెప్మా!
102 జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ!
103 & 104 జిల్లా వ్యవసాయ శాఖ అధికారి!
105 వ్యవసాయ అధికారి స్టాఫ్!
108 మైన్స్ అండ్ జియాలజీ శాఖ!
111 ఎలక్ట్రికల్ పరికరాల గది!
112 కాన్ఫరెన్స్ హాల్!
114 & 115 &116 జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ,
119 .కార్మిక శాఖ!
124 గృహ నిర్మాణము డబుల్ బెడ్రూంల శాఖ!
125 జిల్లా విద్యాధికారి డిఇఓ ఆఫీస్!
126 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్!
127 బీసీ సంక్షేమ శాఖ!
128 ఎస్సీ సంక్షేమ శాఖ!
రెండవ అంతస్తులో (సెకండ్ ఫ్లోర్ )

201 జిల్లా సహకార శాఖ డిసిఓ!
204 జిల్లా మార్క్ఫెడ్ శాఖ!
208 కాన్ఫరెన్స్ హాల్!
210 !ఉద్యానవన శాఖ!
213 తూనికలు కొలతల శాఖ!
214 సివిల్ సప్లయిస్ డిఎం!
215 సివిల్ సప్లై స్టాఫ్!
216 ఆహార కల్తీ నిరోధక శాఖ!
217 జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ!
218 లోకల్ ఫండ్ ఆడిట్ శాఖ!
220 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంబి ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్!
225 జిల్లా పరిశ్రమల శాఖ!
226 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ!
227 జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం!
228 రోడ్ల భవనాల శాఖ!