జగిత్యాల్ లో ఏబీవీపీ అమరులకు నివాళి!

జాతీయ ప్రధాన కార్యదర్శి యగ్ల్ వక్క శుక్ల !

(J. Surender Kumar)

జగిత్యాల పట్టణంలో జరుగుతున్న జరగుతున్న ఎబివిపి 41 రాష్ట్ర మహా సభాల సందర్భంగా ఆదివారం ఎబివిపి అమరవీరుల ముదుగంటి జితేందర్ రెడ్డి ,సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి గృహానికి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి యగ్ల్ వక్క శుక్ల వెళ్లి నివాళులర్పించారు. రామన్న, గోపన్న, జితేందర్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ధర్మపురి నరసింహుని దర్శనం!

ధర్మపురి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి , ప్రాంత ప్రముక్ బాబురావు , రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు కృష్ణ తదితరులు. దర్శించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర లో భాగంగా స్థానిక సమస్యల సేకరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ జగిత్యాల కు వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన భారతీయ జనతా పార్టీ జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలుకమర్రి మదన్ మోహన్, తదితరు బిజెపి నాయకులు