జగిత్యాల నియోజకవర్గానికి ₹10కోట్ల నిధులు!

40  పంచాయతీ భవనాలకు.

ఎమ్మేల్యే డా.సంజయ్

(J.Surender Kumar)

జగిత్యాల నియోజకవర్గం సంబంధించి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు, మరియు శిథిలావస్త లో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు  40 గ్రామ పంచాయతీలకు దాదాపు ₹ 10 కోట్ల నిధులు మంజూరు
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు
.

ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి దయాకర్ రావు ను, సీఎం.కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. . నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం   ఉపయోగపడుతాయని,   ఈ సందర్భంగా సోమవారం హైదరాబాదులో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.