కాషాయ జెండా కోసం- ప్రాణ త్యాగాలు చేసిన గడ్డ ! పోరాటాల గడ్డ జగిత్యాల…..

జగిత్యాల పట్టణంలో బిజెపి కార్నర్ మీటింగ్ లో
బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్

(J.Surender Kumar)

ఆయన మాటల్లో..
ఏం జోష్ ఉన్నదే మీలో…
వట్టి గడ్డ నా ఇది… నా జితేందర్, రామన్న, గోపన్న ల గడ్డ ఇది
నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా… కాషాయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది
మనమంతా జితేందర్, రామన్న, గోపన్న ల వారసులం
జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో… విద్యార్థులతో కుర్చీలు వేయించారు. ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారు
మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలను మైసూర్ లో తయారు చేస్తారా?
ఇరానీ చాయ్ అంటే.. ఇరాన్ లో చేస్తారా.?
ఆ మాత్రం తెలివి లేదా కేసీఆర్..
టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది
వేములవాడ ఆలయాన్ని 'ప్రసాదం స్కీం' కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదు
వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్…. నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు


బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్లు అన్న కేసీఆర్…ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు
ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నడు
కొండగట్టు ప్రమాదంలో అంతమంది పేదోళ్లు చనిపోతే… ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించాడా..? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడా…? కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా ?
కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొని ఉండవచ్చు. అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని అంటున్నడు
కేసీఆర్ కు కింద పెట్టిన మీటర్ దెబ్బకే… బిడ్డ బాగోతం బయటపడింది
కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేసింది
కేసీఆర్ కూతురు బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులు చేసింది
బతుకమ్మ పేరుతో మన సంప్రదాయాన్ని, బతుకమ్మను కించపరిచింది
బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ బిడ్డ ఉత్తగనే పోతదా ?
లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డను అరెస్టు చేస్తే… జగిత్యాల చౌరస్తాలో ప్రజలు ధర్నా చేయాలా?
కేసీఆర్ బిడ్డను అరెస్టు చేయాలా..? వద్దా ?
దొంగ దందా చేసిన కవిత సింహం, పులి బిడ్డా…?
అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్లపై.. సీబీఐ, ఈడి విచారణ జరపాల్సిందే
నరేంద్ర మోడీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు
రైతుల మోటార్లకు కేసీఆర్ మీటర్ పెడితే… బయటికి గుంజుతాం
ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేస్తా అన్నాడు. చేశాడా?
ఇక్కడ 'మాతా శిశు కేంద్రం'లో అనేకమంది చనిపోయారు
ఒక్క నెలలో ఆరుగురు బాలింతలు చనిపోయారు
జగిత్యాలలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఇచ్చాడో కేసీఆర్ సమాధానం చెప్పాలి
బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశాడు
ఈ ప్రాంత మున్సిపాలిటీకి కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులు ఇచ్చాడో సమాధానం చెప్పాలి
ఇవేమీ చెప్పకుండా… బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు
ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తుండు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి… కాంట్రాక్టులు చేస్తూ… కమిషన్లు దొబ్బుతూ… రాజకీయాలు చేస్తున్నారు
సెంటిమెంటు రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు
తెలంగాణ ప్రజలను కెసిఆర్ సర్వనాశనం చేసిండు


పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండు
కరెంటు చార్జీలను పెంచిండు
ఈ జగిత్యాల జిల్లాలో పేదలకు ఇండ్లు కట్టడానికి పైసలు లేవంట కానీ, కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ లక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయట
ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ, కెసిఆర్ ఆదుకోలేదు
ధాన్యం కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు
ధాన్యం సేకరణకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
ధాన్యం సేకరణలో కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే
కెసిఆర్ చేస్తున్న బ్రోకరిజానికి డబ్బులు ఇస్తున్నది మోడీనే
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, మనం ఏం సాధించుకున్నాం?
తెలంగాణ రాష్ట్రానికి ముందు… వచ్చిన తర్వాత.. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి
కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు కూడా… దుబాయ్ కి వలస పోతున్న పరిస్థితి


ఈ జగిత్యాల నుంచే రోజు 5 బస్సులు ముంబైకి వలస పోతున్నాయి
గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను….
ఇప్పటికీ విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు
గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు కేసీఆర్. మరి ఏర్పాటు చేశాడా?
నేటికీ గల్ఫ్ కార్మికులు బిచ్చమెత్తుకునే పరిస్థితి
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే…ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని వాళ్లకు ఇండ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చాం
తెలంగాణకు మోదీ మంజూరు చేసిన ఇండ్లను కూడా… కేసీఆర్ కట్టించడం లేదు
ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ కేసీఆర్ ఆదుకోలేదు. బీజేపీ వస్తే… 'ఫసల్ బీమా యోజన' పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతులను ఆదుకుంటాం
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే… మతతత్వం రెచ్చగొట్టినట్టా?
సంఘవిద్రోహ శక్తులకు జగిత్యాల అడ్డాగా మారింది
PFI లుచ్చాగాళ్ళు హిందువులను చంపుతున్నారు
పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాళ్లను బట్టలు ఊడదీసి కొడతాం
PFI లుచ్చాగాళ్ళు ఇక్కడ ర్యాలీలు తీస్తుంటే… మీరేం చేస్తున్నారు?
PFI అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తున్నది కేసీఆర్ పార్టీ నే
పోలీసులకు బండి సంజయ్ విజ్ఞప్తి…"
PFI లుచ్చాగాళ్లను కాల్చిపారేయండి. రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసి, గర్వించేలా చేయండి
ఢిల్లీ నుంచి NIA(NATIONAL INVESTIGATION AGENCY) వచ్చి, ఇక్కడ PFI వాళ్ళను అరెస్ట్ చేసే వరకు… ఇక్కడి ఇంటెలిజెన్స్ కు తెలీదా?
కేసీఆర్ పాలనలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది?
15 నిమిషాల్లో హిందువుల తలలను నరికి చంపుతానన్నా లుచ్చా నా కొడుకు గాడు… ఏం మాట్లాడినా ఊరుకుందామా?
బరాబర్ నా ధర్మాన్ని నేను కాపాడుతా… పోరాడుతా
హిందూయేతర పండుగలకు అనుమతి ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం… హిందువుల పండగలు జరుపుకోవాలంటే అనుమతుల పేరుతో ఇబ్బంది పెడుతోంది
సౌదీ, మక్కాకు వెళ్ళేవారికి
తెలంగాణ ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది
ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న పేద అయ్యప్ప స్వాములకు పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరా…? వెసులుబాటు కల్పించరా…?
అయ్యప్ప దీక్ష , హనుమాన్ దీక్ష, భవాని దీక్ష వేసుకునే స్వాములకు వెసులుబాటు కల్పించాల్సిందే*


బీజేపీ అధికారంలోకి వస్తే…నిరుపేద అయ్యప్ప భక్తులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాం
అల్లాని, ఏసుప్రభు ను ఎప్పుడూ నేను కించపరచలేదు
లవ్ జిహాద్' పేరుతో… హిందూ అమ్మాయిలను 30 ముక్కలు చేసి, నరికి చంపుతున్నారు. అయినా ఏ ఒక్కరూ మాట్లాడలేదు
కనీసం ప్రజా సంఘాలు కూడా మాట్లాడలేదు
జిహాదీ ఉగ్రవాదులు కేరళలో 30 వేల మంది క్రైస్తవ అమ్మాయిలను మతమార్పిడి చేసి, విదేశాలకు అమ్మేశారు
హిందువులు హిందువు అని చెప్పుకుంటే… మతతత్వవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు
తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు
కేసీఆర్ ఢిల్లీకి పోయిండు. ఇక అటే పోతాడు
తెలంగాణ రాష్ట్ర సమితి' పేరు నుంచి 'తెలంగాణ' పదాన్ని తీసి పడేసిండు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఓట్లు వేసి, గెలిపించిన ప్రజలను… తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మోసం చేసిండు
బీఆర్ఎస్ అంటే లండన్ లో ఒక జిన్(మందు) పేరు
తెలంగాణ తల్లికి ద్రోహం చేసిండు
దొంగ దందాలు చేయడానికి… తెలంగాణ తల్లిని, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండు
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు నా చిన్నమ్మ 'సుష్మా స్వరాజ్' సపోర్ట్ చేయకపోతే… నేడు తెలంగాణ వచ్చేదేనా?
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే…. కేసీఆర్ సహకరించడం లేదు
తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్
ఇచ్చేటోడు మోదీ… పంచటోడు మనోడు కాదు. కేసీఆర్ ఒక ద్రోహి
ఇచ్చేవాడికే… పంచే అధికారాన్ని ఇవ్వండి
డబుల్ ఇంజన్ సర్కార్ వస్తనే… తెలంగాణ అభివృద్ధి
నీతివంతమైన పాలన, పారదర్శక పాలన తెలంగాణలో రావాలంటే బీజేపీకి ఓటు వేయండి
ఒక కుటుంబం కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది?
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు
టిఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకసారి ఆలోచించండి
మీ పార్టీలో మీరెప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు
కెసిఆర్ తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడు
ఢిల్లీలో పూజలు చేస్తున్న సందర్భంగా… నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావో ముందు ప్రజలకు చెప్పు.
అప్పుడే రాజశ్యామల యాగం కు సార్ధకత ఉంటుంది*
ఒక మోడీ ని అడ్డుకునే దమ్ములేక, గుంటనక్కలు అన్నీ కలిసి వస్తున్నాయి
నరేంద్రమోదీ సింగిల్ గా… సింహలా వస్తారు
తెలంగాణలో బిజెపికి ఒకసారి అవకాశం ఇవ్వండి
అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం