క్షమించే గుణం ఏసు తత్వం!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

(J.Surender Kumar)

తెలిసి తెలియక మానవాళితో జరిగిన తప్పిదనాలను క్షమించే అపురూప గుణం ఏసు తత్వంలో ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు


జగిత్యాల పట్టణంలోని గోవింద్ పల్లె ఏసురక్తం గార్డెన్స్ చర్చిలో ఆదివారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి. వేడుకల్లో పాల్గొన్నవారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలిపారు.

ధర్మపురి పట్టణంలో…

క్రిస్మస్ సందర్బంగా ధర్మపురి మండల కేంద్రంలోని పలు చర్చిలలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్థవ సోదర, సోదరిమనులకి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల సంఘనబట్ల దినేష్, వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్ , రఫియోద్దిన్ , స్థంభంకాడి గణేష్ , జంజీరికాని భరత్ , పసుపునూటి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.