కొండగట్టు అంజన్న  హుండీ ఆదాయం ₹62.87 లక్షలు!

42 రోజుల హుండీ ఆదాయం మాత్రమే!
నిఘా నీడలో  లెక్కింపు !

J. Surender Kumar)

కొండగట్టు   శ్రీ ఆంజనేయ స్వామి హుండీ ఆదాయం ₹62,87,525 వచ్చింది.. గురువారం ఆలయ ప్రాంగణంలో నిఘా నీడలో హుండీ లెక్కింపు జరిగింది.  స్వామి వారికి వచ్చిన ఆదాయం కేవలం 42 రోజుల ఆదాయం మాత్రమే. ఈ లెక్కన దాదాపు రోజుకు ₹ 1,49 లక్షలు భక్తులు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకున్నారని అంచనా..

మిశ్రమ బంగారం ,,000-028-000 గ్రాములు, మిశ్రమ వెండి      003-050-000. గ్రాములు విదేశీ కరెన్సీ నోట్లు 26. వచ్చినట్ట అధికారులు వివరించారు.  హుండీల లెక్కింపులో ఆలయ పాలకవర్గ చైర్మన్ టీ మారుతి స్వామి,  ధర్మకర్తల మాండలి సభ్యులు
జున్ను సురేందర్ ,

ఆలయ కార్యనిర్వాహనాధికారి T. వెంకటేష్ , సహాయ కమీషనర్  కరీంనగర్, ఏ చంద్రశేఖర్,
డీ. సునీల్ కుమార్,  సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, సంపత్   మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.