(J. Surender Kumar)
నియోజకవర్గస్థాయి క్రైస్తవ సోదరులకు శనివారం ప్రభుత్వ పక్షాన క్రిస్మస్ కానుకను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.
వెల్గటూర్ మండలం రాజారాం పల్లె లో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుల
సుధారాణి, రాజేందర్, రాష్ట్ర బిఆర్ ఎస్ నాయకులు పునుగోటి శ్రీనివాస్ రావు, DWO నరేశ్ , పాస్టర్ లు
నియోజకవర్గ నాయకులు ,ప్రజాప్రతినిధులు, అధికారులు
తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ సమావేశం

ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశములో 1. సెప్టెంబర్ 2022 .నుండి నవంబర్ 2022 మాసల ఆదాయ వ్యయాలు,.తదితర అంశముల పై చర్చించారు.
ఈ సమావేశములో స్థానిక పురపాలక సంఘ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ , మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్ పాలకవర్గ సభ్యులు మైనేని వెంకటి , మామిడి శ్రీనివాస్ , మహమ్మద్ ఇక్రం , చక్రాల శ్రీనివాస్ , పాయిల శ్రీనివాస్ , అల్పట్ల లక్ష్మి, ర్యాగల్ల నారాయణ బొల్లం హరి ప్రసాద్ మరియు జిల్లా మార్కెటింగ్ అధికారి , మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.