(J. Surender Kumar)
జగిత్యాలజీ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మధు యాష్కీ కీలక పాత్ర పోషించారు జీవన్ రెడ్డి అన్నారు
కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్థి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, రఘువీర్ గౌడ్ , విజయ్ మైనారిటీ కార్యదర్శి మొజొద్దిన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన. జువ్వాడి!

తెలంగాణ ఉద్యమ నేత నిజామాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ.తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చెర్మెన్ మధుయాష్కీ గౌడ్ జన్మదినం సందర్భంగా వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు తదితర కాంగ్రెస్ నాయకులు.
