(J. Surender Kumar)
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100)ని బుధవారం ఆసుపత్రికి తరలించారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు ఆమె ఆరోగ్య బుల్లెటన్ విడుదల చేశారు.

నేటి సాయంత్రం తల్లి నీ చూడడానికి ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు రాను నేపథ్యంలో భారీ భద్రత చర్యలు చేపట్టారు.