జనవరి 2,న..జగిత్యాల జిల్లా నూతనంగా ఆవిర్భవించిన అథారిటీ ప్రారంభం
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రారంభించనున్నారు !
(J. Surender Kumar).
జగిత్యాల కోర్టులు నూతనంగా ఆవిర్భవించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ని జనవరి 2, 2023 న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, ప్రారంభించనున్నారు.
జనవరి 2న ఉదయం 9 గంటలకు వర్చువల్ విధానం ద్వారా, చీఫ్ జస్టిస్ ప్రారంభించనున్నారు. చీఫ్ జస్టిస్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పట్రాన్ -,ఇన్- చీఫ్ .