జగిత్యాల లోని సూర్య గ్లోబల్ స్కూల్ లో
(J. Surender Kumar)
50 వ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్ జగిత్యాల – 2022. పట్టణంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్., జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, కలెక్టర్ రవి నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ శ్రావణి ప్రవీణ్,

తిప్పనపెట్ సర్పంచ్ రౌతు జయ, జిల్లా విద్యా అధికారి జగన్ మోహన్ రెడ్డి, సైన్స్ అధికారి శ్రీనివాస్, సూర్య స్కూల్ డైరెక్టర్ శ్రీధర్, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
