సబ్ స్టేషన్ మరమ్మతుల నేపథ్యంలో..
ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు..
(J.Surender Kumar)
జగిత్యాల పట్టణంలో 132/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ మెయింటనెన్స్ మరమ్మతులు దృష్యా పట్టణలో రేపు 17/12/2022 శనివారం ఉదయం 10 గంటల నుండి పగలు 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చంద్రకాంత్ రావు ప్రకటనలో పేర్కొన్నారు.
సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలు!
రాంబజార్, పురాణిపేట, అంగడి బజార్, .యావర్ రోడ్డు, మార్కెట్ బ్యాక్ సైడ్, కృష్ణనగర్, .అరవిందనగర్, మార్కండేయ టెంపుల్ ఏరియా, టాక సంధి , .సాయిరాం నగర్, గోవింద్ పల్లి, శ్రీరాంనగర్, వెంకటాద్రి నగర్, విద్యానగర్ , సంతోష్ నగర్, మిషన్ కాంపౌండ్, హనుమాన్ వాడ, .పోచమ్మ వాడ సుతారిపేట, .గంజ్ ఏరియా. బ్రాహ్మణ వాడ, ఓల్డ్ బస్టాండ్ ఏరియా గొల్లపల్లి రోడ్, శంకుల పల్లె,. తులసినగర్, ఇస్లాంపుర, .ఏలుక బావి వాడ, గాంధీనగర్, .ఇందిరా నగర్, నిజామాబాదు రోడ్, ఖీలా గడ్డ, తీన్ ఖని ఏరియా, .రహమత్ పుర, దగ్గులమ్మ గుడి ఏరియా, ఈదగా, తెనుగువాడ, .ఉప్పరిపేట, గీతా విద్యాలయం, బీట్ బజార్,. వాణీ నగర్, భవానినగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్, కలెక్టర్ రెసిడెన్సు,. కరీంనగర్ రోడ్, రామాలయం ఏరియా, .ధరూర్ క్యాంపు, .చర్చి ఏరియా, అయ్యప్ప కాలనీ, బుడగజంగాల కాలనీ, పద్మనాయక బ్యాక్, లలో విద్యుత్ సరఫరా ఉండదని ప్రకటనలో స్పష్టం చేశారు. వినియోగదారులు సహకరించాల్సిందిగా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
