ఉచిత కంటి శస్త్ర చికిత్సలు!

(J. Surender Kumar)

పావని కంటి ఆసుపత్రి , ఆపి,.రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన  23 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు.

ఈ కార్యక్రమంలో డా.ధీరజ్, డా.విజయ్, రూరల్ సీఐ కృష్ణ కుమార్, అర్బన్ ఎమ్మార్వో అరిఫ్,  వైస్ ఎంపీపీ సురేందర్, MIM అధ్యక్షులు యూసుఫ్ నదీమ్,  కౌన్సిలర్ రజియుద్దిన్, ఎస్టీ సెల్ శ్రీరామ్ బిక్షపతి,  యూత్ అధ్యక్షుడు శేకర్, ఉపాధ్యక్షులు గంగాధర్, షానవాజ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

BRS లొ చేరికలు..

రాయికల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ మ్యాకల కాంతా రావు అధ్వర్యంలో యూత్ నాయకులు రాజేష్ మరియు  40 మంది యువకులు BRS పార్టీ లో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, నాయకులు సురేష్,రాజేందర్,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.