ఉపాధ్యాయులకు CCL  మంజూరు చేయాలి !

ఎస్సి,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం !

(J.Surender Kumar)

దసరా సెలవుల్లో ఉపాధ్యాయులు  26-09-2022 .నుండి  30-09-2022 .వరకు ఐదు రోజులు  Cwsn children with special needs,  ప్రత్యేక అవసరాల గల పిల్లల గురించి ఆన్లైన్ క్లాస్ శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్నారు.

  శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 5 రోజులు CCL మంజూరు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు,  ప్రధాన కార్యదర్శి నీలేటి ఎల్లయ్య  జిల్లా విద్యాధికారికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.