రైతు పై కేసు నమోదు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
(J.Surender Kumar)
నోరులేని మూగ జీవం, వ్యవసాయా రంగానికి రాత్రి పగలు చెమటోడ్చి పనిచేసే రైతన్నలతో పాటు శ్రమ పడే మూగ జీవం. ఆ మూగ జీవం (ఎద్దు) తన ప్రకృతి అవసరాలు తీర్చుకున్న ( మూత్రవిసర్జన చేసిన) స్థలం తీరుతెన్నులు తమకు, తమ సంస్థ కు అభ్యంతరం అంటూ సింగరేణి సంస్థ ఆ మూగ జీవం యజమాని రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రైతుపై కేసు నమోదు చేశారు
వివరాల్లోకి వెళ్తే .
:తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యెల్లందులోని సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సిసిఎల్) జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఎద్దు మూత్ర విసర్జన చేయడంతో రైతు సుందర్ లాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సింగరేణి. భూసేకరణ చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతు ధర్నా చేశారు. సంఘటన దృష్టిలో పెట్టుకొని సింగరేణి అధికారులు కేసు నమోదు చేసినట్టు చేర్చ నెలకొంది.
యెల్లందు ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 270 ప్రకారం రైతుపై ఇబ్బంది కలిగించినందుకు కేసు నమోదు చేసిన ఉదాంతం మంగళవారం బయట ప్రపంచానికి తెలిసింది.