ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన
మాజీ సీఎస్ సోమేష్ కుమార్.!

హోదాతో పని లేకుండా పని చేస్తా!.

J.Surender Kumar

డిఓపిటి ఆదేశాలు మేరకు ఎపి కేడర్ కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి,. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్.
గురువారం ఉదయం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జహార్ రెడ్డినీ కలిశారు.. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా సోమేశ్ కుమార్ కలిశారు.
గన్నవరం ఎయిర్పోర్టులో

ఏపీ సి ఎస్ క్యాంప్ కార్యాలయంలో కలిసిన సోమేశ్ కుమార్!


సోమేష్ కుమార్ కామెంట్స్
విజయవాడలో చీఫ్ సెక్రటరీని కలిసి జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వనున్నాను.
అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఏపీలో రిపోర్టు చేయమంటే వచ్చాను.
ఏపీలో ఏవిధంగా ఉంటే ఆవిధంగా పని చేయడానికి రెడీ.
ప్రభుత్వ ఉద్యోగిగా ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా.
హోదాతో పని లేకుండా పనిచేస్తాను.