పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J. Surender Kumar,
బీర్పూర్ మండల ( BRS ) భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , లైబ్రరీ చైర్మన్ డా.చంద్ర శేకర్ గౌడ్, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

ఈ సమ్మేళనంలో బీర్పూర్ సర్పంచ్ శిల్ప, ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్ జడ్పిటిసి సభ్యులు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, మనోహర్ రెడ్డి, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, KDCC జిల్లా మెంబర్ రాంచందర్ రావు, ,జిల్లా రైతు బందు సమితి కన్వీనర్. కొలుముల రమణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముక్క

శంకర్,.మండల పార్టీ అధ్యక్షులు రమేష్, ,రైతు బందు సమితి కన్వీనర్ లు రాజేశం,.కొల శ్రీనివాస్,.సర్పంచుల ఫోరం అధ్యక్షలు మహిపాల్ రెడ్డి, సర్పంచుల,ఎంపీటీసీ లు,ఉప సర్పంచులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెడ్పిటిసి సభ్యులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు.
