జగిత్యాల జిల్లా ఓటర్లు 6 లక్షల48 వేల 50 మంది!

18881 మంది మహిళా ఓటర్లు  అధికం !

(J.Surender Kumar)

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల సంఖ్య మొత్తం 648050 మంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 333457 మంది పురుష ఓటర్ల సంఖ్య 314576, కాగా ఇందులో సర్వీస్ ఓటర్లు 221 మంది వీరిలో ముగ్గురు మహిళ ఓటర్లు ఉన్నారు. ఇతర ఓటర్లు 17 మంది ఉన్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా. కోరుట్ల నియోజకవర్గం!

మొత్తం ఓటర్లు 223867 మంది. మహిళా. ఓటర్లు 116536, పురుష ఓటర్లు, 107331, సర్వీస్ ఓటర్లు 47 మంది ఉన్నారు.

జగిత్యాల నియోజకవర్గం!

మొత్తం ఓటర్లు 213287 మంది. మహిళా ఓటర్లు 109853, పురుష ఓటర్లు 103419, సర్వీస్ ఓటర్లు 43 మంది ఇతర ఓటర్లు 15.

ధర్మపురి నియోజకవర్గం!

మొత్తం ఓటర్లు 210896 మంది మహిళా ఓటర్లు 107068, పురుష ఓటర్లు 103826, సర్వీస్ ఓటర్లు 131 మంది ఇతర ఓటర్లు ఇద్దరు ఉన్నారు
గురువారం ఓటర్ల వివరాలను కలెక్టర్ జి రవి ప్రకటించారు.