J.Surender Kumar
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో కంటి వెలుగు కార్యక్రమంలో జరిగింది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ తీరుతెన్నులు తదితర అంశాల పై మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ జి రవి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంత, అదనపు కలెక్టర్ మంద మకరంద.,జెడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ వివిధ శాఖ అధికారులు DCMS అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పి సర్వసభ్య సమావేశం!

జిల్లా కేంద్రంలోని పద్మనాయక మండపంలో జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మ కలెక్టర్ జి.రవి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గ్రంథాల చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జిల్లా జడ్పిటిసిలు మరియు ఎంపీటీసీ, ఎంపీపీలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

జిల్లా పరిషత్ నూతన కార్యాలయం ప్రారంభం!

జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ నూతన పరిపాలన కార్యాలయం మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.

