ధర్మపురి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం!
(J. Surender Kumar)
ధర్మపురి పట్టణములో లక్ష్మి నరసింహ స్వామీని గురువారం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆసుపత్రిలో ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన.

ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ,సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, కలెక్టర్ జి రవి నాయక్ ,,జెడ్పీటీసీలు రాజేందర్,అరుణ, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
