ఈనెల 8 న ఆదివారం !
J.Surender Kumar,
ధర్మపురి పట్టణంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్టు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఐ రామకృష్ణ, ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ యురాలోజి స్పెషలిస్ట్ డాక్టర్.పానుగంటి వివేక్, వైద్య సేవ అందించనున్నారని వివరించారు. కిడ్నీ సంబందించిన వ్యాధులు కిడ్నీలో, రాళ్లు, మంట, అతి మూత్రం లక్షణాలు ఉన్నవారికి, స్కానింగ్ టెస్ట్, మూత్ర పరీక్ష టెస్ట్ లు చేయ బడును.

వీటితోపాటు మరో ప్రముఖ వైద్యనిపుణుడు
హెడేనెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్, చేవు, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పానుగంటి అచ్చుత్, హైదరాబాద్ చే క్యాన్సర్ వ్యాధి, చెవు, గొంతు, ముక్కు కు సంబంధించి ఎలాంటి వ్యాధి లక్షణాలున్న .ఎండో స్కోపి తో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ రామకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉచితంగా టెస్టులు, మందులు కూడా
ఇవ్వనున్నట్లు వివరించారు.
స్థలము; బ్రాహ్మణ సంఘ భవనము,:
సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్;
తేదీ8.01.2023 ఆదివారం
వివరాలకు సంప్రదించాల్సింది వీరినే!
డా. ఇందారపు రామకృష్ణ
లైన్స్ క్లబ్ అధ్యక్షులు, ధర్మపురి 94405 16321
జక్కు రవీందర్, డీ.సీ, 94905 33833
పైడి.మారుతి సెక్రెటరీ, 94405 55045
సిరప్.రాజయ్య కోశాధికారి, 94408 23404