J.Surender Kumar,
నిందితుడు రేగొండ నరేష్ ఆచూకీ లభ్యమైనట్టు జిల్లాలో చర్చ మొదలైంది.
మంగళవారం పోలీసుల అదుపులో నుంచి అదృశ్యమైన నరేష్ ఉదాంతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పట్టి ఆచూకీ కనుగొన్నట్టు సమాచారం. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.