ధర్మపురి క్షేత్రం లో ముక్కోటి ఉత్సవాలలో!
(J. Surender Kumar.)
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో సోమవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా జరిగింది.
ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.

.ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాల తో వర్ధిల్లాలి అని దేవుడికి పూజలు చేసి నట్లు మంత్రి అన్నారు

. అనంతరం ఆలయ క్యాలెండర్ ను మంత్రి ఈశ్వర్ ఆవిష్కరించారు.

మంత్రితో పాటు. మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ దంపతులు, జిల్లా కలెక్టర్ రవి దంపతులు,

జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు దంపతులు, .జెడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, .వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, వైస్ చైర్మన్ సునిల్, దేవాలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ రామన్న, సభ్యులు, పాల్గొన్నారు..
