J. Surender Kumar,
జగిత్యాల జిల్లా మల్యాల మండల లో పలు గ్రామాల్లో 7 గురు నాగ సాధవులు అనుమానస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు నాగ సాధువులను మల్యాల పోలీసులు సోమవారం రాత్రి అదుపులో తీసుకున్నారు.
మల్యాల ఎస్సై చిరంజీవి. కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల స్వాముల వేషంలో మోసాలు జరుగుతున్న దృష్ట్యా, పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని అదుపులో తీసుకొని విచారణ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాసులుగా వారిని గుర్తించారు., ఆధార్‌కార్డులు వివరాలను నమోదు చేసుకున్న ఎస్సై వారిని వ్యక్తిగత పూచీ కత్తుపై ప్రశ్నించి వదిలేశారు.