J. Surender Kumar,.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ యమధర్మరాజు స్వామికి ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు.

”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు దేవాలయం లో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,.ఆయుష్య.సూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా వేద పండితులు జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ అర్చకులు వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్, ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, బొజ్జా సంతోష్ కుమార్, సంపత్ కుమార్ , రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, గునిశెట్టి రవీందర్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, వేముల నరేష్ మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.